ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన: నెలకు రూ.3,000 పెన్షన్ – అర్హతలు మరియు దరఖాస్తు విధానం
ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన: లేబర్ కార్డు హోల్డర్లకు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ – అర్హతలు మరియు దరఖాస్తు విధానం కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ (పీఎమ్-ఎస్ವైఎమ్) యోజనను 2019లో ప్రారంభించింది. ఈ యోజన ద్వారా లేబర్ కార్డు హోల్డర్లు మరియు ఇతర అసంఘటిత కార్మికులు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. ఇది…