BSNL New Recharge Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్ – రోజుకు 2.6జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్లు
BSNL New Recharge Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్ – ఏడాదికి ఒక్కసారి రూ.2626 చెల్లిస్తే చాలు – రోజుకు 2.6జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన గ్రాహకులను ఆకర్షించడానికి మరోసారి కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ‘భారత్ కనెక్ట్ 26’ పేరుతో ఈ ప్లాన్ ప్రకటించింది, ఇది ఏడాది మొత్తం వాలిడిటీతో వస్తుంది. తరచూ రీచార్జ్…