Headlines
Atal Pension Yojana

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన.! నెలకు రూ.5,000 వరకు పెన్షన్ – పూర్తి వివరాలు

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన.! 60 తర్వాత నెలకు రూ.5,000 వరకు పెన్షన్ – పూర్తి వివరాలు నేటి ప్రపంచంలో సంపాదన కంటే భవిష్యత్తు ఆర్థిక భద్రత ముఖ్యం. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా జీవించాలంటే ముందుగానే ప్లానింగ్ అవసరం. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) ఇలాంటి భద్రతను అందిస్తుంది. చిన్న మొత్తాలు పొదుపు చేస్తే 60 ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ అందుతుంది. రోజుకు కేవలం రూ.7…

Read More