Headlines
EPS-95

EPS-95 పెన్షన్ పెరుగుతుందా? 1000 నుంచి 9000 రూపాయలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

EPS-95 పెన్షన్ పెరుగుతుందా? 1000 నుంచి 9000 వరకు సాధ్యమా? కార్మిక సంఘాల డిమాండ్, ప్రభుత్వం–న్యాయస్థానాల దృష్టి… వాస్తవ పరిస్థితి ఇదే ఉద్యోగ విరమణ అనంతరం జీవనాధారం అయిన పెన్షన్ విషయంలో EPS-95 పథకం మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ప్రస్తుతం నెలకు 1000 రూపాయలుగా ఉన్న కనీస పెన్షన్‌ను 9000 రూపాయలకు పెంచాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్‌ను మరింత తీవ్రతరం చేశాయి. ఈ అంశం తాజాగా పార్లమెంట్‌తో పాటు న్యాయస్థానాల దృష్టికీ వచ్చింది. అయితే నిజంగా…

Read More