₹60000 స్కాలర్షిప్ పొందే అవకాశం! STEM అమ్మాయిల కోసం Vivo Scholarship తీసుకొచ్చిన ప్రత్యేక పథకం
Vivo Scholarship: Vivo KanyaGyaan Scholarship 2025–26.! STEM రంగాల్లో అమ్మాయిలకు ఏటా ₹60000 ఆర్థిక తోడ్పాటు – భవిష్యత్తుకు బలమైన అడుగు భారతదేశంలో అమ్మాయిల విద్యను, ముఖ్యంగా STEM (Science, Technology, Engineering, Mathematics) రంగాల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా మరో కీలక అడుగు పడింది. Vivo India తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా Vivo KanyaGyaan Scholarship 2025–26ను ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన…