SBI Clerk Jobs: 1,538 బ్యాక్లాగ్ ఖాళీలు.. వయసు, అర్హత, జీతం, అప్లికేషన్ వివరాలు ఇవే
SBI Clerk Jobs: SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. బ్యాక్లాగ్ ఖాళీలకు ప్రత్యేక నియామకం – దరఖాస్తులు ఆగస్టు 27 వరకు! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగ యువతకు మరో భారీ అవకాశం కల్పించింది. SC, ST, OBC వర్గాల బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రత్యేక నియామక ప్రక్రియను ప్రారంభించింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు మొత్తం 1,538 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 7న ప్రారంభమై … Read more